Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయపడిన ఆవుకు యువకులు, వైద్యుల సాయం

Anuroop Nov 09, 2026 8:01 PM అనంతపురంGeneral
Add as a preferred source on Google
గాయపడిన ఆవుకు యువకులు, వైద్యుల సాయం - Ushodayam
ఉరవకొండ పోలీస్ స్టేషన్ క్రీడా మైదానంలో పది రోజులుగా తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆవుకు ఇందిరానగర్ యువకులు చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. సోమవారం తాడుతో ఆవును అదుపులోకి తీసుకుని పశువైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న వైద్యులు ఆవుకు చికిత్స అందించారు. స్పందించిన యువకులు, వైద్య సిబ్బందికి ఆవు యజమాని కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...