Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గార్లలో క్రీడా పోటీలు ప్రారంభం

Kiran Nov 10, 2026 2:32 PM మహబూబాబాద్ General
Add as a preferred source on Google
గార్లలో క్రీడా పోటీలు ప్రారంభం - Ushodayam
గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ ఏటూరునాగారం ఆధ్వర్యంలో కొత్తగూడ డివిజన్ స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2026-27 మంగళవారం గార్లలోని స్థానిక ఆశ్రమ పాఠశాలలో ప్రారంభమైంది. రెండు రోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయి. అండర్‌-14, 17 విభాగాల్లో బాలబాలికలకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, టెన్నికాయిట్, ఆర్చరీ, అథ్లెటిక్స్, చెస్, క్యారమ్స్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...