వార్తలకు తిరిగి వెళ్లండి
గాంధీలో ఐదు ఉద్యోగాలకు నోటిఫికేషన్

సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఐదు కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. రీసెర్చ్ సైంటిస్ట్–2, రీసెర్చ్ సైంటిస్ట్–1, ల్యాబ్ టెక్నీషియన్ రెండు, ల్యాబ్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్టు ఉన్నాయి.
ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాలి.
Comments
Loading comments...
