Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ ఆచరించింది హిందూ ధర్మమే: బండి సంజయ్

Follow Ushodayam on Google
Sudheer Oct 02, 2026 4:59 PM కరీంనగర్General
గాంధీ ఆచరించింది హిందూ ధర్మమే: బండి సంజయ్ - Ushodayam
జీవితాంతం సనాతన ధర్మాన్ని, రామనామాన్ని ఆచరించిన మహాత్మాగాంధీ సంపన్నుడు కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మాట్లాడుతూ స్పష్టం చేశారు. జమ్మికుంటలో గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన ఆయన.. శ్రీరాముడు సంపన్నుల దేవుడంటూ సీఎం, కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. గోచీతో బతికిన గాంధీ పూజించిన రాముడు ప్రజల ఆరాధ్య దైవమన్నారు.

Comments

G
Loading comments...