వార్తలకు తిరిగి వెళ్లండి
ఎయిర్ ప్యూరిఫైయర్లతో షుగర్‌కు చెక్

పడకగదిలో ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడటం వల్ల ప్రీడయాబెటిస్ బాధితుల్లో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండొచ్చని అధ్యయనం వెల్లడించింది. న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధకులు 150 మందికి పైగా అధ్యయనం చేశారు.
నిజమైన ఫిల్టర్లు గాలిలోని హానికర రేణువులను 36% తగ్గించాయి. దీంతో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు తగ్గినట్లు గుర్తించారు.
Comments
Loading comments...
