వార్తలకు తిరిగి వెళ్లండి
ఎస్సీ రోస్టర్ విధానాన్ని సవరించాలి: భూమన్న

ఎస్సీ వర్గీకరణలోని రోస్టర్ విధానాన్ని సవరించి మాలలకు న్యాయం చేయాలని మాల కో-ఆర్డినేషన్ ఫోరం జిల్లా సభ్యుడు అల్లూరి భూమన్న డిమాండ్ చేశారు. ఈ నెల 15న పట్టణంలోని మాల సంక్షేమ సంఘ భవనంలో నిర్వహించనున్న మాలల చైతన్య మహాగర్జనకు సంబంధించిన గోడ ప్రతులను మంగళవారం బోరజ్ మండల కేంద్రంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంఘం సభ్యులతో సమావేశమైన భూమన్న, మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాలలకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...
