Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

sirపై ఈసీని ప్రశ్నించేందుకు అనుమతివ్వండి: రాహుల్‌

Rudhira Nov 17, 2026 11:10 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
sirపై ఈసీని ప్రశ్నించేందుకు అనుమతివ్వండి: రాహుల్‌ - Ushodayam
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించేందుకు అనుమతివ్వాలని రాహుల్‌ గాంధీ, ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టును కోరారు. పెండింగ్‌ పిటిషన్‌కు 48 ప్రశ్నలను జత చేయాలని అభ్యర్థించారు. ఓటర్ల తొలగింపులు, నమోదు విధానంలో మార్పులు, నిర్ణయాలపై ఈసీ నుంచి వివరణ కోరారు.

Comments

G
Loading comments...