Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రకాలువ గట్ల బలహీనతకు మట్టి తవ్వకాలే కారణమా?

Anuroop Nov 12, 2026 11:09 AM తూర్పుగోదావరి General
Add as a preferred source on Google
ఎర్రకాలువ గట్ల బలహీనతకు మట్టి తవ్వకాలే కారణమా? - Ushodayam
వేసవిలో ఎర్రకాలువ గట్లపై మట్టిని తవ్వి అక్రమంగా తరలించడంతో గట్లు బలహీనపడ్డాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల నీటి ప్రవాహం పెరగడంతో గట్లు తెగి వరద నీరు పొలాల్లోకి చేరింది. దీంతో సుమారు 25 గ్రామాల రైతులు పంట నష్టపోయారు. అక్రమ మట్టి తవ్వకాలపై అప్పట్లోనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...