వార్తలకు తిరిగి వెళ్లండి
ఎర్రగొల్లపహాడ్‌లో బీజేపీలో పలువురి చేరిక

ఎర్రగొల్లపహాడ్ గ్రామంలో బీజేవైఎం, బీజేపీ ఆధ్వర్యంలో గ్రామ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నెల్లుట్ల ప్రీతమ్, జనగామ రూరల్ మండల అధ్యక్షుడు ఎల్లబోయిన హరీశ్, వెంకటేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అనంతరం మామూజీ తండాకు చెందిన గుగులోతు బాలు నాయక్, గుగులోతు రమేశ్, వజ్జ రాజు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
