వార్తలకు తిరిగి వెళ్లండి
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చర్యలపై స్పందించిన బిస్లెరీ

గోవా ప్లాంట్‌లో సేకరించిన నీటి నమూనా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని గుర్తించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, బిస్లెరీపై న్యాయపరమైన చర్యలకు అనుమతించింది.
తమ తాగునీరు సురక్షితమని, తయారీలో 90కి పైగా నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నామని బిస్లెరీ తెలిపింది. అధికారిక నోటీసు ఇంకా అందలేదని పేర్కొంది.
Comments
Loading comments...
