Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్విడియా షేర్లతో ఒక్కరోజులో ట్రంప్‌, జెన్సన్‌కు భారీ లాభాలు

Rudhira Nov 24, 2026 12:05 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
ఎన్విడియా షేర్లతో ఒక్కరోజులో ట్రంప్‌, జెన్సన్‌కు భారీ లాభాలు - Ushodayam
ఎన్విడియా సీఈవోగా జెన్సన్‌ హువాంగ్‌ పునర్నియామకంతో సంస్థ షేర్లు 30 శాతానికి పైగా పెరిగాయి. దీంతో ట్రంప్‌ వాటా విలువ రూ.139 కోట్లకు పైగా పెరిగే అవకాశం ఉందని అంచనా. జెన్సన్‌ వాటా విలువ ఒక్కరోజులో రూ.3.15 లక్షల కోట్లు పెరిగింది. ఎన్విడియా మార్కెట్‌ విలువ కూడా రూ.92 లక్షల కోట్లు పెరిగి 3.98 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది.

Comments

G
Loading comments...