Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్‌ వర్సిటీ నుంచి నోబెల్‌ గ్రహీతలు రావాలి

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 4:39 PM జాతీయంవినోదం
ఎన్టీఆర్‌ వర్సిటీ నుంచి నోబెల్‌ గ్రహీతలు రావాలి - Ushodayam
ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి నోబెల్‌ బహుమతి గ్రహీతలు రావాలని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ఆకాంక్షించారు.విజయవాడలో వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆయన వైద్య విద్యారంగంలో ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.అధునాతన పరిశోధనలతోక్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు పరిష్కారాలు కనుగొనాలని సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో ఎంబీబీఎస్‌ సీట్లు 21 వేల నుంచి 1.20 లక్షలకు పెరిగాయనితెలిపారు.

Comments

G
Loading comments...