Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీగా గెలిచిన వెంకటరమణకు అభినందనలు

Anuroop Nov 09, 2026 10:32 AM కాకినాడGeneral
Add as a preferred source on Google
ఎంపీటీసీగా గెలిచిన వెంకటరమణకు అభినందనలు - Ushodayam
సామర్లకోట మండలం మాధవపట్నం బీజేపీ నాయకుడు విత్తనాల వెంకటరమణ ఎంపీటీసీగా గెలిచిన అనంతరం టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాగ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు తన విజయానికి దోహదపడ్డాయన్నారు. గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పెంకె వెంకటేష్ బాబు కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...