Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీ లక్ష్మీరాణికి యాదవ సంఘం సత్కారం

Anuroop Nov 11, 2026 12:17 PM గుంటూరుGeneral
Add as a preferred source on Google
ఎంపీటీసీ లక్ష్మీరాణికి యాదవ సంఘం సత్కారం - Ushodayam
ప్రత్తిపాడు-3 సెగ్మెంట్ ఎంపీటీసీగా విజయం సాధించిన మెరికినపల్లి లక్ష్మీరాణిని ప్రత్తిపాడు శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సంఘం నేతలు ఆమెను కోరారు.

Comments

G
Loading comments...