వార్తలకు తిరిగి వెళ్లండి
ఎంపీటీసీ ఏసోబుకు మాజీ ఎమ్మెల్యే అభినందన

పెదపారుపూడి మండలం గురివిందగుంట ఎంపీటీసీగా గెలిచిన గంజి ఏసోబును మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అభినందించారు. పామర్రు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో గురివిందగుంట సర్పంచ్ అభ్యర్థిగా కోండ్రు వెంకటేశ్వరరావును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...
