వార్తలకు తిరిగి వెళ్లండి
ఎంపీపీ రేసులో కుడుపూడి దుర్గాభవాని

వెదిరేశ్వరం MPTC-1 నుంచి 320 ఓట్ల మెజార్టీతో గెలిచిన కుడుపూడి దుర్గాభవాని పేరు ఎంపీపీ పదవికి వినిపిస్తోంది. ఆమెకు అవకాశం ఇవ్వాలని కొందరు కోరుతున్నారు.
ఆమె భర్త ఫణికృష్ణ 14 ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. దుర్గాభవాని విద్యావంతురాలు కావడం, ప్రజల్లో గుర్తింపు ఉండటం ఆమెకు అనుకూలంగా భావిస్తున్నారు.
Comments
Loading comments...
