వార్తలకు తిరిగి వెళ్లండి
ఎంపీపీ నేతృత్వంలో మండల అభివృద్ధికి కీలక అడుగులు

మండల అభివృద్ధిలో ఎంపీపీలు కీలక పాత్ర పోషించాలి. పంచాయతీరాజ్ చట్టం కల్పించిన అధికారాలు, బాధ్యతలపై అవగాహన పెంచుకొని కనీసం నెలకోసారి మండల పరిషత్ సమావేశాలు నిర్వహించాలి.
సభ్యులు లేవనెత్తే ప్రజా సమస్యలు, అభివృద్ధి ప్రతిపాదనలపై చర్చించి, తీర్మానాల అమలు తీరును పర్యవేక్షించాలి. సమావేశాల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలి.
Comments
Loading comments...
