Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌పీకుంటలో నోటాకు భారీగా ఓట్లు

Anuroop Nov 11, 2026 11:11 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
Add as a preferred source on Google
ఎన్‌పీకుంటలో నోటాకు భారీగా ఓట్లు - Ushodayam
ఎన్‌పీకుంట మండలంలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు, నోటాకు ఓట్లు నమోదయ్యాయి. పలుచోట్ల ఎంపీటీసీగా గెలిచిన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఓటు వేసే విధానంపై అవగాహన లేక కొందరి ఓట్లు చెల్లుబాటు కాలేదని తెలుస్తోంది. జడ్పీటీసీ ఎన్నికల్లో 602 ఓట్లు చెల్లకపోగా, నోటాకు 226 ఓట్లు నమోదయ్యాయి.

Comments

G
Loading comments...