Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల రెమ్యునరేషన్ బకాయిలు చెల్లించాలి

Anuroop Nov 12, 2026 11:57 AM ఏలూరుGeneral
Add as a preferred source on Google
ఎన్నికల రెమ్యునరేషన్ బకాయిలు చెల్లించాలి - Ushodayam
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పూర్తి రెమ్యునరేషన్ చెల్లించాలని ఫ్యాప్టో ఏలూరు జిల్లా ఛైర్మన్ జి. మోహన్ కోరారు. ఈ మేరకు జిల్లా పరిషత్ సీఈవో కృష్ణమోహన్‌కు వినతిపత్రం అందజేశారు. పలు మండలాల్లో ఎన్నికల విధులు నిర్వహించిన వారికి పూర్తి మొత్తాలు చెల్లించలేదని తెలిపారు. విచారణ జరిపి బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.

Comments

G
Loading comments...