Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల ఫలితాలతో భారీ ఎదురుదెబ్బ: ట్రంప్‌

Udayam Desk Nov 09, 2026 10:49 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
ఎన్నికల ఫలితాలతో భారీ ఎదురుదెబ్బ: ట్రంప్‌ - Ushodayam
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు దేశానికి చరిత్రలోనే భారీ వెనుకడుగని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత ఒక్కరోజులో స్టాక్‌ మార్కెట్‌ విలువ 3 ట్రిలియన్‌ డాలర్లు తగ్గిందని పేర్కొన్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ పార్టీ మరింత బలంగా తిరిగి వస్తుందని ట్రూత్‌ సోషల్‌లో ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...