Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల అక్రమాల ఆరోపణలపై ధర్నా

Anuroop Nov 11, 2026 6:08 PM మార్కాపురంGeneral
Add as a preferred source on Google
ఎన్నికల అక్రమాల ఆరోపణలపై ధర్నా - Ushodayam
మార్కాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కూటమి దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ CPM, CPI, కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, పత్రాలు చించివేయడం, భౌతిక దాడులకు పాల్పడటం దారుణమని విమర్శించారు. ఓటమి భయంతో పోలింగ్‌ నుంచి కౌంటింగ్‌ వరకు అక్రమాలకు పాల్పడ్డారని నాయకులు ఆరోపించారు.

Comments

G
Loading comments...