Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల అధికారులపై దాడి.. పెమ్మసాని ఆగ్రహం

Anuroop Nov 09, 2026 10:34 AM గుంటూరుGeneral
Add as a preferred source on Google
ఎన్నికల అధికారులపై దాడి.. పెమ్మసాని ఆగ్రహం - Ushodayam
గుంటూరులో ఎన్నికల అధికారులపై దాడి ఘటనలు ప్రజాస్వామ్యానికి అవమానమని పెమ్మసాని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు రక్షణ కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ప్రజల్లో గందరగోళం సృష్టించడం వైసీపీ నేతలు మానుకోవాలని సూచించారు. ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...