Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎనికేపాడులో మూడు ఎంపీటీసీ స్థానాలూ కూటమికే

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:18 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఎనికేపాడులో మూడు ఎంపీటీసీ స్థానాలూ కూటమికే - Ushodayam
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు మూడు స్థానాల్లోనూ విజయం సాధించారు. రెండు స్థానాల్లో టీడీపీ, మరో స్థానంలో జనసేన అభ్యర్థి గెలుపొందారు. సెగ్మెంట్-1లో కిలారు శ్రీలక్ష్మి, సెగ్మెంట్-2లో వరికూటి కోటేశ్వరరావు, సెగ్మెంట్-3లో పొదిలి నందిని విజయం సాధించారు.

Comments

G
Loading comments...