Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌హెచ్‌ఎం నిరసనకు తీన్మార్ మల్లన్న మద్దతు

Harika Nov 09, 2026 3:55 PM యాదాద్రి భువనగిరిGeneral
Add as a preferred source on Google
ఎన్‌హెచ్‌ఎం నిరసనకు తీన్మార్ మల్లన్న మద్దతు - Ushodayam
యాదాద్రి భువనగిరి జిల్లాలో బీసీ రాజ్యాధికార యాత్ర నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. ఎన్‌హెచ్‌ఎం జేఏసీ తెలంగాణ ప్రతినిధుల నిరసనకు సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతోనూ చర్చిస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...