Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంఎస్పీ కోసం మరో రైతు ఉద్యమం!

Shruthi Nov 17, 2026 8:27 AM నల్గొండGeneral
Add as a preferred source on Google
ఎంఎస్పీ కోసం మరో రైతు ఉద్యమం! - Ushodayam
కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మరో దేశవ్యాప్త రైతు ఉద్యమం చేపడతామని జాతీయ రైతు నేత రాకేష్ టికాయత్ ప్రకటించారు. నల్లగొండలో ఆయన మాట్లాడుతూ, మధ్యవర్తుల దోపిడీని అరికట్టేందుకు ఎంఎస్పీ చట్టబద్ధతతో పాటు కౌలు రైతుల హక్కుల సాధన అత్యవసరమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...