వార్తలకు తిరిగి వెళ్లండి
ఎంఎన్‌జేలో డిజిటల్ వైద్య సేవలు

ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి ఎంఎన్‌జేలో పారదర్శక, నాణ్యమైన వైద్యం కోసం హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
జాతీయ క్యాన్సర్ గ్రిడ్‌తో అనుసంధానమయ్యే ఈ వ్యవస్థతో రోగుల రికార్డులు ఆన్‌లైన్‌లో భద్రంగా ఉండటమే కాకుండా క్యూలైన్ల ఇబ్బందులు తప్పుతాయి.
Comments
Loading comments...
