వార్తలకు తిరిగి వెళ్లండి
ఎండిపోతున్న చెరువులు.. రైతుల్లో ఆందోళన

ఎల్‌నినో ప్రభావంతో చెరువులు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నార్నూర్ మండలం గుంజాల కాకతీయ చెరువు పూర్తిగా ఎండిపోయింది. దీంతో మాన్కపూర్, గుండాల, నార్నూర్‌తో పాటు గాదిగూడ మండలంలోని లోకారి, ఝరి, దాబా, కొలమా గ్రామాల రైతులు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు.
సాగునీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...
