Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండిన పంటలను పరిశీలించిన నారాయణపేట కలెక్టర్

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 6:38 PM నారాయణపేటGeneral
 ఎండిన పంటలను పరిశీలించిన నారాయణపేట కలెక్టర్ - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం, భూగర్భ జలాల తగ్గుదల కారణంగా ఎండిపోతున్న పంటలను కలెక్టర్ ప్రియాంక మంగళవారం పరిశీలించారు. నారాయణపేట మండలం అప్పక్‌పల్లి, చిన్నాజట్రం, కొల్లంపల్లి గ్రామాల్లో ఎండిన వరి, కూరగాయల పంటలను సందర్శించారు. సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోయాయని రైతులు వివరించారు. తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకుని నష్టపరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...