Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే అనంత్‌సింగ్‌ కుమార్తె పెళ్లికి భారీ ఏర్పాట్లు

Udayam Desk Nov 09, 2026 10:46 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఎమ్మెల్యే అనంత్‌సింగ్‌ కుమార్తె పెళ్లికి భారీ ఏర్పాట్లు - Ushodayam
బిహార్‌ ఎమ్మెల్యే అనంత్‌సింగ్‌ కుమార్తె శివాంగి సింగ్‌ వివాహం నవంబర్‌ 25న జరగనుంది. ఈ వేడుకకు సుమారు 4 లక్షల మందికి విందు ఏర్పాటు చేస్తున్నారు. వివాహ వేడుకల్లో గుర్రపు స్వారీ, కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు థార్‌ జీపు, బైక్‌ బహుమతులుగా ఇవ్వనున్నారు.

Comments

G
Loading comments...