Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ ఎన్నికలకు 117 పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన

Kiran Nov 13, 2026 9:41 AM హన్మకొండ General
Add as a preferred source on Google
ఎమ్మెల్సీ ఎన్నికలకు 117 పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన - Ushodayam
హనుమకొండ జిల్లాలో వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు 117 పోలింగ్ కేంద్రాలు ప్రతిపాదించినట్లు అదనపు కలెక్టర్ ఎన్. రవి తెలిపారు. వీటిలో 84 పాతవి, 33 కొత్తవి ఉన్నాయి. మరో 6 కేంద్రాల ప్రదేశాలు, 10 కేంద్రాల పేర్లు మార్చాలని ప్రతిపాదించారు. ఈ కేంద్రాల ద్వారా 66,922 మంది ఓటర్లకు సేవలందించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...