Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలుగుబంటి దాడిలో తల్లీకూతుళ్లు మృతి

Anuroop Nov 12, 2026 7:06 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
ఎలుగుబంటి దాడిలో తల్లీకూతుళ్లు మృతి - Ushodayam
కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో గ్రిజ్లీ ఎలుగుబంటి దాడిలో 48 ఏళ్ల జెన్నీ బల్కరస్, ఆమె కుమార్తె సెలా రీడ్ (20) మరణించారు. మారుమూల ప్రాంతంలో వీరి మృతదేహాలను అధికారులు గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షల్లో ఆడ ఎలుగుబంటి, దాని మూడు పిల్లలు దాడికి కారణమని తేలడంతో ప్రజల భద్రత దృష్ట్యా నాలుగింటినీ అధికారులు హతమార్చారు. శీతాకాలానికి ముందు ఆహారం కోసం వేటాడే క్రమంలో దాడి చేసి ఉంటాయని భావిస్తున్నారు.

Comments

G
Loading comments...