Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన

Harika Nov 09, 2026 2:23 PM రాజన్న సిరిసిల్లGeneral
Add as a preferred source on Google
ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన - Ushodayam
గుండారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ ముడావత్ సరోజ అధ్యక్షతన ఎల్‌నినో ప్రభావంపై గ్రామసభ నిర్వహించారు. వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని రైతులకు సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, కంది, పెసర, మినుములు వంటి పప్పుధాన్య పంటలు సాగు చేయాలని అగ్రికల్చర్ ఆఫీసర్ ముకుందం తెలిపారు.

Comments

G
Loading comments...