Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభ

Kiran Nov 13, 2026 9:52 AM మెదక్General
Add as a preferred source on Google
ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభ - Ushodayam
కౌడిపల్లి మండలం మహమ్మద్‌నగర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ రవి యాదవ్ ఆధ్వర్యంలో ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ పంట ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎల్పీఓ సురేష్ బాబు, ఎంపీడీవో, వ్యవసాయ అధికారి స్వప్న, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...