వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్‌నినో కొవిడ్ లాంటి సంక్షోభం: సీఎం

ఎల్‌నినో కొవిడ్ లాంటి సంక్షోభమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులపై స్పందిస్తూ, ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నా నీటి ఎద్దడి ప్రధాన సమస్యగా మారిందన్నారు.
వచ్చే 8 నెలలు వానలు పడే అవకాశం లేదని, ఈ సంక్షోభాన్ని సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఆక్రమణల తొలగింపులో న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయని, కబ్జాకోరులతో కోర్టులో పోరాడుతున్నామని తెలిపారు.
Comments
Loading comments...
