వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్లంకి కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై పోక్సో కేసు
సంగారెడ్డి జిల్లా పటేల్‌గూడలోని ఎల్లంకి పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థినిని వేధిస్తున్నారనే ఆరోపణలతో లెక్చరర్ రవిపై విద్యార్థులు దాడి చేశారు. అసభ్యకర మెసేజ్‌లు పంపినట్లు ఆరోపిస్తూ వాట్సాప్ చాటింగ్ స్క్రీన్‌షాట్లను చూపించారు.
ఘటనపై విచారణ చేపట్టిన అమీన్‌పూర్ పోలీసులు లెక్చరర్ రవిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...
