వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్లంబజార్‌లో నాగేంద్రస్వామికి ప్రత్యేక పూజలు

వరంగల్ ఎల్లంబజార్‌లోని శ్రీ నాగేంద్రస్వామి దేవాలయంలో నాగుల చవితి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఆవుపాలతో విశేష అభిషేకాలు జరిపారు.
ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయంలో సందడి నెలకొంది.
Comments
Loading comments...
