Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లమ్మ వేడుకలకు బండి సంజయ్‌కు ఆహ్వానం

Anuroop Nov 13, 2026 3:02 PM రాజన్న సిరిసిల్లGeneral
Add as a preferred source on Google
ఎల్లమ్మ వేడుకలకు బండి సంజయ్‌కు ఆహ్వానం - Ushodayam
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో నిర్వహించనున్న ఎల్లమ్మ ఆలయ ప్రతిష్ఠాపన, సిద్ధోగం వేడుకలకు హాజరుకావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను గౌడ సంఘం నాయకులు ఆహ్వానించారు. గంట బాలకృష్ణ గౌడ్, శ్రీహరి, పందిర్ల సత్తయ్య తదితరులు ఆహ్వాన పత్రిక అందజేశారు. వేడుకలకు హాజరవుతానని బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు.

Comments

G
Loading comments...