వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్లారెడ్డిలో వైశ్య భవన్‌కు భూమిపూజ

వైశ్యులంతా ఐక్యంగా ఉంటూ సమాజ సేవలో ముందుండాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు వంగపల్లి నాగభూషణం గుప్త పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిలో వైశ్య భవన్ పునర్నిర్మాణానికి భూమిపూజ చేశారు.
భవన నిర్మాణానికి రూ.5,16,116 విరాళం ప్రకటించి, అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
