Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్.ఎన్.పేటలో రోడ్లపై మురుగునీరు

Anuroop Nov 11, 2026 11:15 AM శ్రీకాకుళంGeneral
Add as a preferred source on Google
ఎల్.ఎన్.పేటలో రోడ్లపై మురుగునీరు - Ushodayam
ఎల్.ఎన్.పేట మండల కేంద్రంలోని రోటరీనగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. కాలనీలోని పలు వీధుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దుర్వాసనతో పాటు దోమలు పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...