వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
సైన్యం సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్

యుద్ధాల తీరు మారుతున్న నేపథ్యంలో ఎలాంటి రూపంలోనైనా ముప్పు పొంచి ఉండొచ్చని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.వాటిని ఎదుర్కొనేందుకు సైన్యం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని దిల్లీలో జరిగిన వైమానిక దళ కమాండర్ల సమావేశంలో పిలుపునిచ్చారు.
ఆధునిక యుద్ధాల్లో డ్రోన్లు,ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ప్రాధాన్యం పెరిగిందని పేర్కొన్నారు.నిఘా,సైబర్ భద్రత,అంతరిక్ష యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...
