వార్తలకు తిరిగి వెళ్లండి
X లో కొత్త అప్ డేట్

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ఒక పోస్ట్‌లో అప్‌లోడ్ చేసే ఫొటోలు, వీడియోల పరిమితిని నాలుగు నుంచి 20కి పెంచింది. దీంతో యూజర్లు ఒకే పోస్ట్‌లో ఐదు రెట్లు ఎక్కువ మీడియా ఫైళ్లను షేర్ చేసుకోవచ్చు.
ఈ ఫీచర్ ప్రస్తుతం వెబ్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. మొబైల్ యూజర్లు ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్‌లను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సంస్థ సూచించింది.
Comments
Loading comments...
