Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎక్కడున్నా పట్టుకుంటాం.. అమెరికా కమాండర్లకు ఇరాన్ హెచ్చరిక

Sai Nath Nov 16, 2026 4:39 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
ఎక్కడున్నా పట్టుకుంటాం.. అమెరికా కమాండర్లకు ఇరాన్ హెచ్చరిక - Ushodayam
మినాబ్ పాఠశాలపై దాడికి ఆదేశాలిచ్చిన అమెరికా నేవీ కమాండర్లు జేఫ్రీ యీ యార్క్, లీ ఆర్ టేట్‌ను ఎక్కడున్నా పట్టుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ దాడిలో 160 మందికి పైగా చిన్నారులు, 14 మంది ఉపాధ్యాయులు మరణించారు. అమాయక పిల్లలను ఎలా చంపగలిగారని ఇరాన్ ప్రశ్నించింది.

Comments

G
Loading comments...