Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏయూ గేటు వద్ద చెత్త తొలగింపు

Anuroop Nov 09, 2026 11:11 AM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
ఏయూ గేటు వద్ద చెత్త తొలగింపు - Ushodayam
ఏయూ ఇన్ గేట్ పక్కన గుర్తుతెలియని వ్యక్తులు పేపర్ ప్లేట్లు, బిర్యానీ కవర్లు, ఇతర వ్యర్థాలను రోడ్డుపై పడేశారు. సమాచారం అందుకున్న జీవీఎంసీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంటనే స్పందించి పారిశుధ్య సిబ్బందితో చెత్తను పూర్తిగా తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు పారబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...