వార్తలకు తిరిగి వెళ్లండి
ఏటీఎం ఛార్జీలపై ఆర్బీఐ కొత్త నిబంధనలు

ఆర్బీఐ కొత్త సర్క్యులర్ ప్రకారం సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో నగరాల్లో 3, ఇతర ప్రాంతాల్లో 5 ఉచితం.
పరిమితి దాటితే ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.23 ఛార్జీ పడుతుంది. సాంకేతిక సమస్యలతో విఫలమైన లావాదేవీలకు ఛార్జీ లేదు. వైట్ లేబుల్ ఏటీఎంలలో కార్డు లేకుండా నగదు తీసుకునేందుకూ అనుమతించింది.
Comments
Loading comments...
