వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన నేడు జరగనుంది. ఈ నెల 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
ఈ నెల 26న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Comments
Loading comments...
