Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో సెమీకండక్టర్ రంగానికి రూ.4,300 కోట్ల పెట్టుబడి

Harika Nov 13, 2026 10:56 AM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
ఏపీలో సెమీకండక్టర్ రంగానికి రూ.4,300 కోట్ల పెట్టుబడి - Ushodayam

Photo Gallery

ఏపీలో సెమీకండక్టర్ రంగానికి రూ.4,300 కోట్ల పెట్టుబడి - gallery image 1
ఏపీలో సెమీకండక్టర్ రంగానికి రూ.4,300 కోట్ల పెట్టుబడి - gallery image 2
విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఫాబ్రిక్యూ ప్రైవేట్ లిమిటెడ్ ఏపీలో రూ.4,300 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. అనలాగ్ డివైసెస్–ఎంఈఐఎల్ జాయింట్ వెంచర్‌గా ఈ సంస్థ ఏర్పాటైంది. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడితో 10 వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం ఉందని సంస్థ వెల్లడించింది.

Comments

G
Loading comments...