Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పరిశ్రమలకు రెండేళ్లలో 10,389 ఎకరాల భూముల కేటాయింపు

Sujatha Nov 23, 2026 11:11 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
ఏపీలో పరిశ్రమలకు రెండేళ్లలో 10,389 ఎకరాల భూముల కేటాయింపు - Ushodayam
2024 జూన్‌ నుంచి రాష్ట్రంలో పరిశ్రమలకు 10,389 ఎకరాల భూములను ఏపీఐఐసీ కేటాయించింది. ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులకు మొత్తం 28,832 ఎకరాలు అవసరం కాగా, ప్రకాశం, అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లోనే 9,494 ఎకరాలు అందించారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమోటివ్‌ తదితర రంగాల పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయిస్తున్నారు.

Comments

G
Loading comments...