వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీలో మరో 4 రోజులు వర్షాలు

ద్రోణి ప్రభావంతో ఏపీలో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. బుధవారం 14 జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఉరుములు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Comments
Loading comments...
