వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఏపీలో మోడీ తల్లి పేరిట ఆలయం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుండికల్ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ పేరిట ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.
మతాశ్రీ మందిరం చారిటబుల్ ట్రస్టు సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ, జనసేన, వైసీపీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Comments
Loading comments...
