Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీకి రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు

Kiran Nov 12, 2026 2:32 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
ఏపీకి రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు - Ushodayam
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రానికి రూ.9.89 లక్షల కోట్ల విలువైన 303 కొత్త అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయని వెల్లడించారు. దీంతో రెండున్నరేళ్లలో ఏపీకి వచ్చిన మొత్తం పెట్టుబడి ఒప్పందాల విలువ రూ.32.49 లక్షల కోట్లకు చేరిందన్నారు. దేశంలోనే అత్యధిక పెట్టుబడి కట్టుబాట్లు సాధించిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని ప్రకటించారు.

Comments

G
Loading comments...